ఆహ్వానము - 108 సార్లు హనుమాన్ చాలీసా - తేదీ 25 జూన్ 2024. అందరికీ షేర్ చేయండి.

ఆహ్వానము

పేరు పేరున ప్రతి ఒక్కరికీ ఆహ్వానము - తప్పక రాగలరని మనవి.

భగవద్ బందువులకు నమస్కారము,
లోక క్షేమం కోరం 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమము శ్రీరామ సేవ సమితి ఆధ్వర్యములో జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ మహోత్తరకార్యక్రమానికి రాగలరని మనవి.

కార్యక్రమము : 108 సార్లు హనుమాన్ చాలీసా

తేదీ : 25 జూన్ 2024 మంగళవారం

సమయం : ఉదయం 7.00 గంటలకు ప్రారంభం.
(దూరం గలవారు ఉదయం 10.00 గంటల లోపు చేరుకునే ప్రయత్నం చేయగలరు)

స్థలం : శ్రీరామాలయం, టి.ఎస్.ఐ.ఐ.సి. కాలనీ,
షాపూర్ నగర్, ఐ.డి.ఏ., జీడిమెట్ల,
కుత్భుల్లాపూర్ మండలం, భాగ్యనగర్ - 500055.

గమనిక :
భక్తులు ఏమీ తీసుకురావలసిన అవసరం లేదు. అదే విధముగా హనుమాన్ చాలీసా వచ్చిన రాకున్నా భక్తితో రాగలరు. హనుమాన్ చాలీసా పత్రాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.

సూచనలు :

  • కార్యక్రమము లో ఎవరు ఎన్ని సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసింది లెక్కింపుకు పత్రం ఇవ్వడం జరుగుతుంది.
  • కార్యక్రమము ఉదయం 7. 00 గంటలకు ప్రారంభం అవుతుంది. కావును స్థానికంగా ఉండే భక్తులు 7. 00 గంటల లోపు తప్పక రావలెను.
  • దూరంగా నుంచి వచ్చేవారు ఉదయం 10. 00 చేరుకోగలరని మనవి.
ఆహ్వానించేవారు
శ్రీరామ సేవ సమితి