శ్రీరామ సేవ సమితి ఆధ్వర్యములో భద్రాచలంలో గోటి తలంబ్రాలు కలిపిన భాగ్యనగర్ శ్రీరామ సేవకులు.

శ్రీరామ సేవ సమితి ఆధ్వర్యములో 25 మార్చ్ 2024 శనివారం నాడు భాగ్యనగర్ నుంచి 100 మంది శ్రీరామ సేవకులు భద్రాచలం నందు శ్రీరాముల వారికి గోటి తలంబ్రాలు కలపడమైనది