నాయకత్వం అంటే ఏమిటి ?


నాయకత్వం అంటే ఏమిటి ?

నాయకత్వం అంటే వ్యక్తి అధీనంలో, సమృద్ధిని సాధించడం. నాయకులు తమ ఆదర్శాలను అనుసరించి, ఇతరులకు మార్గదర్శనం చేస్తారు. నాయకత్వంలో అభిరుచి, నేతృత్వం, ఉద్దీపన, మార్గదర్శన, ధైర్యం, నిర్ణయం, సహానుభూతి, సాహసం, మరియు ఆత్మనిర్భరత మొదలగు గుణాలు ఉంటాయి.

ఒక నాయకుడు ప్రతి సమస్యలను పరిష్కరించడంలో నిరంతరం నేతృత్వం చూపుతారు. నాయకత్వం కొన్ని సమయాలలో ఉపయోగపడే యంత్రం లాగా ఉండవలసి ఉంటుంది. ఒకొక్కసారి ఎంతో కష్టమైన సమస్యను పరస్కరించడములో తన పాత్ర ఎంతో కీలకమైనది స్వీకరించి ముందుకు నడవలసి ఉంటుంది.

నాయకుడు సాధారనముగా సమాజం లేదా తన బృందములోని సభ్యులను ప్రభావితము చేయడానికి ముఖ్య పాత్ర ప్రదర్శించవలసి ఉంటుంది.

రాజకీయ, వ్యాపార, అద్యాత్మిక, సంఘముల మొదలగు అధారిత సంస్థలలో కూడా నాయకత్వము ఉంటుంది.

రాజకీయములో భాద్యతను బట్టి తన స్థాయి ఉంటుంది, తన ఆలోచనా స్థితిని బట్టి ష్థితి పెరుగుతుంది.

వ్యాపార వ్యవస్థలో, వ్యాపార అభివృద్ది చేయగల సామర్యము బట్టి బాధ్యత కలగడముతో నాయకత్వము ముడుపడి ఉంటుంది.

ఆద్యాత్మిక విషయములో తన ఆత్మ చింతన బట్టి, ఆత్మ జ్ఞానమును బట్టి నాయకత్వ సామర్థ్యం కలిగి ఉంటుంది.

సంఘపరంగా ప్రదానముగా ఒక వృత్తి ఆదారముగా సభ్యుల సమూహానికి నాయకత్వము వహించవలసి ఉంటుంది. ఆ బృందములొని సభ్య్ల సమస్యకు ముందుండి పరిస్కరించడం జురుగుతుంది.

నేటి సమాజయములో అనేక రకాలుగా అవసర నిమిత్తమై నాయకత్వము వహిస్తూ సమాజములో కనబడుతంటారు.

What is leadership?