హిందువులం భగవద్ బంధువులం - మోక్షానికి మనమే అర్హులం.

ఆహ్వానము
భగవద్ బందువులకు నమస్కారము,
గత 3 సంవత్సరాలుగా శ్రీరామ సేవ సమితి ద్వారా శ్రీరామ భక్తులచే గోటి (కోటి) తలంబ్రాలు ఊరేగింపు కార్యక్రమము చేపట్టింది. అదే విధముగా ఈ సంవత్సరము కోటి తలంబ్రాలు కొలిచే కార్యక్రమము చేపట్టి వివిధ బస్తీలో సమితులు వారిగా శ్రీరామ నామ స్మరణ తో కొలుస్తున్నారు. అలా కొలిచిన తలంబ్రాలను ఊరేగింపు కార్యక్రమము శ్రీరామ సేవ సమితి చేపట్టింది. ఈ కార్యక్రమములో ప్రతి ఒక్కరూ పాల్గొనగలరని మనవి.
కార్యక్రమము : గోటి తలంబ్రాలు ఊరేగింపు
తేదీ : 6 ఏప్రిల్ 2024 శనివారం
సమయం : మధ్యాహ్నము 2 గంటల నుంచి
స్థలము : ఏడు గుడులు ఎల్లమ్మ తల్లి దేవాలయం, సంజయ్ గాంధీ నగర్, షాపూర్ నగర్ నుంచి ప్రారంభము
పూర్తి వివరాలకు సంప్రదించగలరు
తుంగా శ్రీ : 6301767565
ఇట్లు ,
శ్రీ రామ సేవా సమితి
